Winter Health: శీతాకాలంలో బెండకాయ తినడం ప్రమాదకరమని, ఈ సీజన్ లో బెండకాయ స్లో పాయిజన్ లా పనిచేస్తుందని ఓ వైద్యురాలు సోషల్ మీడియాలో చెప్పారు. కాబట్టి, శీతాకాలంలో బెండకాయను ఎందుకు తినకూడదు, ఇది ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది వంటి విషయాలకు ఆమె వివరణ ఇచ్చారు.