హీరో డెస్టినీ 125
జనవరి 17న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో కంపెనీ తన డెస్టినీ 125 స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ స్కూటర్ వీఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది. అయితే ఈ స్కూటర్ కొత్త ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ వేరియంట్‌ను కూడా కంపెనీ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టనుంది. ఇందులోని 125సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 9బిహెచ్పీ పవర్, 10.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో ఇది టీవీఎస్ జూపిటర్ 125, హోండా యాక్టివా 125లతో పోటీ పడనుంది.