ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 20 Dec 202403:13 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరం… అక్క కాపురంతో చిచ్చు పెడుతున్న అత్తను హతమార్చిన తమ్ముడు
- Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసకుంది. అక్క కాపురంలో చిచ్చు పెడుతున్న అక్క అత్తను తమ్ముడు హతమార్చడు. నిందితుడును పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపడుతున్నారు.