(4 / 5)

యంగ్ హీరో సత్యదేవ్, డాలి ధనంజయ, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన జీబ్రా చిత్రం నేడు (డిసెంబర్ 20) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. రెండు రోజుల క్రితం ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు మాత్రమే యాక్సెస్‍కు వచ్చిన ఈ సినిమా.. నేడు ఆహా యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here