తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 20 Dec 202412:02 AM IST
తెలంగాణ News Live: Vemulawada Fraud: వేములవాడలో బ్యాంక్ వద్ద యువకుడి చేతివాటం…వృద్ధుడికి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం
- Vemulawada Fraud: వేములవాడలో బ్యాంకు వద్ద వృద్ధుడిని నమ్మించి మోసం చేశాడు యువకుడు. డ్రా చేసిన డబ్బులు లెక్కించి ఇస్తానని చెప్పి చేతివాటం ప్రదర్శించి 7 వేల మాయం చేశాడు. పారిపోయేందుకు యత్నించి అడ్డంగా దొరికి కటకటాల పాలయ్యాడు.