మారుతీ సుజుకీ ఈ విటారా- డైమెన్షన్స్​..

మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ పొడవు 4,275 ఎంఎం. వెడల్పు 1,800 ఎంఎం, ఎత్తు 1,635 ఎంఎం. ఇది 2,700 ఎంఎం పొడవైన వీల్​బేస్​ని కలిగి ఉంది. ఎంచుకున్న వేరియంట్​ను బట్టి 18-ఇంచ్​ లేదా 19-ఇంచ్​ అల్లాయ్ వీల్స్​పై ఈ ఈవీ ప్రయాణిస్తుంది. ఇది 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 5.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ కలిగి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here