పేలుడు ధాటికి ఆ పక్కనే ఉన్న పైపు ఫ్యాక్టరీ, పెట్రోల్ బంకుతో సహా ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయని, మరో 20 సీఎన్జీ కార్లు, ఒక స్లీపర్ బస్సు సహా 40 వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. ట్యాంకర్ నుంచి వచ్చిన రసాయనాలు కూడా ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు 30 అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి.
Home International Accident : కెమికల్స్ ఉన్న ట్యాంకర్ని ఢీకొట్టిన ట్రక్- ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనం!-several killed...