AP Electricity Burden: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఏం జరుగుతుంతో అంతు చిక్కడం లేదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ల తొలగింపు, అదనపు లోడ్ వినియోగ ఛార్జీల వసూళ్లతో జనం గగ్గోలు పెడుతున్నారు.ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోయినా క్షేత్ర స్థాయిలో తనిఖీల పేరుతో జరుగుతున్న హడావుడి బెంబేలెత్తిస్తోంది.