APGVB Bifurcation: వరంగల్ కేంద్రంగా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీజీవీబీని విభజించాలని నిర్ణయించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉత్తర్వులకు అనుగుణంగా బ్యాంకు విభజన జరుగుతోంది.