Besan Milk: శీతాకాలంలో పిల్లలకు జలుబు, దగ్గు సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటేవే. అయితే చలికాలం అంతా  ఉదయాన్నే మీ పిల్లల చేత తాగించే పాలలో ఈ పిండిని కాస్త కలిపారంటే జలుబు, దగ్గు సమస్యలు వారి దరిదాపుల్లోకి కూడా రావు. ఆ సీక్రెట్ రెసిపీ ఏంటో దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here