Tadasana:ప్రస్తుతం పదిలో దాదాపు ఎనిమిది మంది ఎదుర్కొంటున్న సమస్య వెన్నునొప్పి. వెన్ను నొప్పిని తగ్గించుకునేందుకు తాడాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్వతంలా కదలకుండా సమస్థితిలో చేసే ఈ ఆసనంతో ఇతర శారీరక, మానసిక ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నాయి.అవేంటో ఇక్కడ తెలుసుకోవచ్చు.