‘శాసనసభలో ఈరోజు చీకటి రోజు. దళిత స్పీకర్‌ను అవహేళన చేస్తూ పేపర్లు వేశారు. కౌశిక్‌రెడ్డి అగ్రకుల అహంకారం చూపించారు. స్పీకర్‌ను కొట్టేంత పనిచేశారు. ప్లకార్డులు తీసుకురావొద్దు, నినాదాలు చేయొద్దని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలతోనే సంపత్‌, కోమటిరెడ్డిని.. శాసనసభ నుంచి బయటకు పంపిచారు. కౌశిక్‌రెడ్డి సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదు’ అని వేముల వీరేశం ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here