రాబిన్ ఊతప్ప భారత్ తరఫున 46 వన్డేలు ఆడి 934 పరుగులు చేశాడు. ఆరు అర్ధ శతకాలు బాదాడు. 13 అంతర్జాతీయ టీ20ల్లో 249 రన్స్ చేశాడు. ఐపీఎల్‍లో ఊతప్ప ఎక్కువగా సక్సెస్ అయ్యాడు. కోల్‍కతా నైట్‍రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పుణె వారియల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడాడు. దూకుడైన బ్యాటింగ్‍తో చాలా మ్యాచ్‍ల్లో అదరగొట్టాడు. 2014లో కోల్‍కతా నైట్‍రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలువడంతో ఊతప్ప కీలకపాత్ర పోషించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here