Barack Obama: ఈ ఏడాది అమెరికా మాజీ ప్రెసిండెట్ బ‌రాక్ ఒబామా మెచ్చిన సినిమాల్లో రానా ద‌గ్గుబాటి ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. 2024లో ఒబామాకు న‌చ్చిన ఏకైక ఇండియ‌న్ సినిమాఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మ‌ల‌యాళం సినిమాకు పాయ‌ల్ క‌పాడియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here