బిగ్ బాస్ తెలుగు 4 విజేత
20220 సంవత్సరంలో అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌లో విన్నర్‌గా హీరో అభిజీత్ దుద్దాల ఎంపికయ్యాడు. అభిజీత్‌కు బిగ్ బాస్ ప్రైజ్ మనీ కింద రూ. 25 లక్షలు మాత్రమే వచ్చింది. ప్రైజ్ మనీతోపాటు ఓ కాస్ట్‌లీ బైక్ గిఫ్ట్‌గా అందింది. అయితే, ఇదే సీజన్‌లోని టాప్ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్‌కు ఇచ్చిన మనీ ఆఫర్ తీసుకుని రూ. 25 లక్షలు ఎగరేసుకుపోయాడు.