వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భర్తనే భార్య హత్య చేయించింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన కడప జిల్లాలోని కొండాపురం మండల పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. భార్యతో పాటు హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేశారు.
Home Andhra Pradesh Extramarital affair : కడప జిల్లాలో ఘోరం – ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య!