Germany Attack: జర్మనీలోని మాగ్డెబర్గ్ నగరంలో రద్దీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్లో విషాదం చోటు చేసుకుంది. మార్కెట్లోకి ఉద్దేశపూర్వకంగా సౌదీ అరేబియాకు చెందిన ఒక డాక్టర్ కారుతో దూసుకెళ్తూ, అక్కడివారికి ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 68 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సౌదీ జాతీయుడిని అరెస్టు చేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో మార్కెట్ హాలిడే షాపర్లతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Home International Germany Attack: రద్దీగా ఉన్న క్రిస్టమస్ మార్కెట్లో కారుతో సౌదీ డాక్టర్ బీభత్సం-saudi doctor arrested...