మార్వెల్ కామిక్స్ నుంచి వ‌స్తోన్న సూప‌ర్ హీరో మూవీ క్రావెన్ ది హంట‌ర్ మూవీ జ‌న‌వ‌రి 1న ఇండియాలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఆరోన్ టేల‌ర్ జాన్స‌న్ టైటిల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ర‌సెల్ క్రో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న ఈ మూవీలో చాందోర్, అరియానా డిబోస్, ఫ్రెడ్ హెచింగర్, అలెశాండ్రో నివోలా, క్రిస్టోఫర్ అబాట్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here