Multibagger stock: అత్యంత తక్కువ సమయంలో మన పెట్టుబడిని కొన్ని రెట్లు పెంచే మల్టీబ్యాగర్ స్టాక్స్ పై అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ, మల్టీబ్యాగర్ ను ముందే గుర్తించడానికి చాలా అధ్యయనం అవసరం. గత ఐదేళ్లలో 7500% పెరిగి, పెట్టుబడిదారుల రూ .1 లక్షను ఐదేళ్లలో రూ .76 లక్షలు చేసిన స్టాక్ గురించి తెలుసుకోండి.