పుష్ప 2 సినిమాకి వెళదాం అంటే బాయ్​ఫ్రెండ్​ ఒప్పుకోలేదన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది! యూపీలో జరిగిన ఈ ఘటనలో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here