Romantic Comedy OTT: మ‌ల‌యాళం మూవీ తానారా థియేట‌ర్ల‌లో విడుద‌లైన నాలుగు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో దీప్తి స‌తి, షైన్ టామ్ చాకో, అజు వ‌ర్గీస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు మ‌ల‌యాళం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ హ‌రిదాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here