Jagtial District : కోరుట్లలో ఘరానా మోసం – పింఛన్ ఇప్పిస్తానని వృద్దురాలి బంగారు ఆభరణాలు చోరీ

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 21 Dec 202401:08 AM IST

తెలంగాణ News Live: Jagtial District : కోరుట్లలో ఘరానా మోసం – పింఛన్ ఇప్పిస్తానని వృద్దురాలి బంగారు ఆభరణాలు చోరీ

  • కోరుట్ల లో ఘరానా మోసం వెలుగు చూసింది. పింఛన్ ఇప్పిస్తానంటూ ఓ యువకుడు… వృద్దురాలి బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అసలు విషయం తెలియటంతో మోసపోయిన వృద్ధురాలు…. లాబోదిబో అంటు పోలీసులను ఆశ్రయించింది. సీసీ పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here