Vijayawada : ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్షల విరమణ నేటీ నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 వరకు విరమణ కార్యక్రమం జరుగుతోంది. దీంతో వేలల్లో భక్తులు వస్తారని దేవస్థానం అంచనా వేసింది. చివరి రెండు రోజుల్లో దాదాపు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచానా వేసింది.
Home Andhra Pradesh Vijayawada : బెజవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షల విరమణ.. 10 ముఖ్యమైన అంశాలు