106 టెస్ట్‌లు…

కాగా ప‌ధ్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అశ్విన్ 106 టెస్ట్‌లు, 116 వ‌న్డేలు, 56 టీ20 మ్యాచ్‌లు ఆడాడు అశ్విన్‌. టెస్టుల్లో 537 , వ‌న్డేల్లో 156, టీ20లో 72 వికెట్లు తీశాడు అశ్విన్‌. బౌల‌ర్‌గానే కాకుండా బ్యాట్‌తో అశ్విన్ స‌త్తా చాటాడు. టెస్టుల్లో 3503 ర‌న్స్ చేశాడు. ఆరు సెంచ‌రీలు, ప‌ధ్నాలుగు హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. వ‌న్డేల్లో 707 ర‌న్స్ మాత్ర‌మే సాధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here