(7 / 8)
హైదరాబాద్ – అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.68,320గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.51,600 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.49,960గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.(image source unsplash.com)