దీనిపై హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. “యాక్టివా 125 వినియోగదారులకు ఇష్టమైన ఎంపిక అని, దాని తాజా అప్​గ్రేడ్​ సౌలభ్యం, స్టైల్​ని మరింత మెరుగుపరచడానికి రూపొందించడం జరిగిందని అన్నారు. బ్లూటూత్, నావిగేషన్, యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా, మేము నేటి రైడర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను పరిష్కరిస్తున్నాము. శక్తివంతమైన కొత్త రంగులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త యాక్టివా 125 స్కూటర్​ భావి కొనుగోలుదారులను ఆకర్షించడానికి, ఈ విభాగాన్ని శాసించడానికి సిద్ధంగా ఉంది,” అని వెల్లడించరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here