Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ వల్లే జరిగిందనేలా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. అసెంబ్లీ వేదికగా మరిన్ని కామెంట్లు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అల్లు అర్జున్ ప్రెస్‍మీట్ పెట్టి మరీ అన్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here