Chamanthi Serial: బుల్లితెర మెగాస్టార్ ప్ర‌భాక‌ర్ చామంతి పేరుతో ఓ కొత్త సీరియ‌ల్ చేస్తోంది. జీ తెలుగు ద్వారా బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకు ఈ సీరియ‌ల్ రాబోతుంది.ఈ సీరియ‌ల్ లాంఛింగ్ డేట్‌, టెలికాస్ట్ టైమింగ్స్‌ను జీ తెలుగు రివీల్ చేసింది. ఈ సీరియ‌ల్‌లో మేఘ‌న లోకేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here