ఆ చిన్నారి ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌ని, తొంద‌ర‌లోనే అత‌డు కోలుకుంటాడ‌ని ఆ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కు భ‌రోసా ఇచ్చి వ‌చ్చాను. ఈ ఘ‌ట‌న‌లో అంద‌రి కంటే ఎక్కువ‌గా ఎఫెక్ట్ అయ్యింది ఆ ఫ్యామిలీనే కాబ‌ట్టి వారికి స‌పోర్ట్ ఇవ్వాల‌నే హాస్పిట‌ల్‌కు వెళ్లాను. ప‌బ్లిసిటీ చేయ‌లేదు కాబ‌ట్టి నేను హాస్పిట‌ల్ వెళ్లింది ఎవ‌రికి తెలియ‌దు అని జ‌గ‌ప‌తిబాబు ఈ వీడియోలో చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here