డైరెక్టర్‌గా…
యాక్టర్‌గానే కాకుండా లవ్ యాక్షన్ డ్రామా సినిమాకు ధ్యాన్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. గుడ్ఆలోచన, 9ఎమ్ఎమ్ సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చాడు. ధ్యాన్ శ్రీనివాసన్ సోదరుడు వినీత్ శ్రీనివాసన్ కూడా మలయాళంలో ఫేమస్ యాక్టర్‌గా, డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.