విడుదలై 2 చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలు పోషించగా.. మంజు వారియర్, భవానీ శ్రీ, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, కిశోర్, బోస్ వెంకట్, హరీశ్ ఉత్తమన్ కీరోల్స్ చేశారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమాన్.. ఈ మూవీని ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. తన మార్క్ సిద్ధాంతం, టేకింగ్తో ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు.
Home Entertainment OTT Crime Thriller: విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లోనే!