10 నెలలుగా పరారీలో ఉన్న మెష్రామ్ ఇటీవల విడుదలైన పుష్ప 2ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నాడని తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు అతడిని పట్టుకున్నట్లు పచ్పౌలి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. గ్యాంగ్ స్టర్​పై రెండు హత్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సహా 27 కేసులు ఉన్నాయని, ఇతను హింసాత్మక వైఖరికి పేరుగాంచాడని, గతంలో పోలీసులపై కూడా దాడి చేశాడని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here