10 నెలలుగా పరారీలో ఉన్న మెష్రామ్ ఇటీవల విడుదలైన పుష్ప 2ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నాడని తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు అతడిని పట్టుకున్నట్లు పచ్పౌలి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. గ్యాంగ్ స్టర్పై రెండు హత్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సహా 27 కేసులు ఉన్నాయని, ఇతను హింసాత్మక వైఖరికి పేరుగాంచాడని, గతంలో పోలీసులపై కూడా దాడి చేశాడని వివరించారు.
Home International Pushpa 2 : పుష్ప 2 ఆడుతున్న థియేటర్లోకి దూసుకెళ్లిన పోలీసులు- షాక్లో ప్రేక్షకులు! అసలేం...