“ఈ హాలిడే సీజన్లో ఓలా ఎస్1 ప్రో సోనా ఎలక్ట్రిక్ స్కూటర్ని పరిచయం చేయడం మాకు సంతోషంగా ఉంది. ఇది సృజనాత్మకత, ప్రత్యేకతకు సంబంధించిన పరిపూర్ణ సమ్మేళనం. బీస్పోక్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో, ఎస్ 1ప్రో సోనా పండుగ, వేడుకకు నిజమైన చిహ్నం. మా లిమిటెడ్ ఎడిషన్ సోనా స్కూటర్‌తో ఈ సీజన్‌ని నిజంగా మరచిపోలేనిదిగా మార్చే అవకాశాన్ని మా కస్టమర్లకు అందించడానికి మేము గర్విస్తున్నాము,” అని ఓలా ప్రతినిధి చెప్పారు.