ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలుపుకుని మొత్తం 250-300మందిలోపు సదస్సుకు హాజరయ్యరు. వీరితో పాటు అధికారులు, మంత్రుల సహాయకులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ సిబ్బంది కూడా రెండ్రోజుల పాటు సచివాలయానికి వచ్చారు. మొత్తం అందరిని కలుపుకున్నా సదస్సుకు హాజరైన వారి సంఖ్య వెయ్యి నుంచి 1200కు మించరు.
Home Andhra Pradesh రెండ్రోజుల భోజనానికి రూ.1.2 కోట్లు..ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వింత..-two crores were eaten in two...