Beauty Blunder: మేకప్ సాఫీగా, నీట్గా వేసుకునేందుకు, మీకు మరింత నేచురల్ లుక్ను అందించేందుకు బ్యూటీ బ్లెండర్ చాలా బాగా సహాపయడుతుంది. మేకప్ వేసుకున్నప్పుడల్లా మీరు ఉపయోగించే బ్యూటీ బ్లండర్ను ఎలా శుభ్రం చేయాలో, ఎన్ని రోజులకు ఒకసారి దాన్ని మార్చాలో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి.