CBN On Pensions: ఏపీలో సామాజిక పెన్షన్ల తనిఖీ వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారుల్ని ఆదేశించారు.  దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లలో పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో  అర్హులకు మాత్రమే పెన్షన్లను అందించాలని స్పష్టం చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here