Hyderabad Murder: ఇన్‌స్టా గ్రామ్‌ రీల్స్‌ చేస్తున్న బాలికను మాయమాటలతో అపహరించిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏడాదిన్నర తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. ఉపాధి కోసం  ఎన్టీఆర్‌ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లిన కుటుంబంలో బాలికను ఆటోడ్రైవర్ అపహరించగా ఆ తర్వాత బాలిక  తండ్రి అతడిని ట్రాప్ చేసి చంపేశాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here