వట్టి మాటలే..
‘నిరసన చేయడం వల్ల లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. గ్రీన్ ఛానెల్ నిధులు అనేది వట్టి మాటలే. సస్పెండ్ చేయాల్సింది వార్డెన్లు, ప్రిన్సిపాల్‌ను కాదు. రేవంత్ రెడ్డిని చేయాలి. ఉన్న పథకాలు ఇవ్వరు, కొత్త పథకాలు లేవు. పింఛన్లు పెంచుతామని మోసం చేశారు. వృద్ధాప్య పింఛన్లు రెండు నెలలు ఎగ్గొట్టిండు. బడా కాంట్రాక్టర్లు పెర్సెంటెజ్ తీస్కొని బిల్లులు ఇస్తున్నారు’ అని హరీష్ ఆరోపించారు.