“నేను ఓలాకు ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పుడు 24 గంటలు దాటింది, నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఓలా బృందం నుంచి ఈ జవాబుదారీతనం లేకపోవడం దిగ్భ్రాంతికరమైనది. తీవ్రంగా నిరాశపరిచింది. ప్రయాణికుల భద్రత అనేది కేవలం ఒక క్వాలిటీ మాత్రమే కాదు.. ఇది ప్రాథమిక బాధ్యత,” అని అభిప్రాయపడింది.