డాకు మహరాజ్ సినిమాకు సంబంధించిన మీడియా సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టికెట్ ధరల పెంపుపై ఈ మూవీ నిర్మాత నాగ వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజ్ అమెరికా వెళ్లారని, వచ్చాక చర్చిస్తామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here