ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వెంక‌ట ద‌త్త సాయితో ఆమె వివాహం ఆదివారం రాత్రిరాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో జ‌రిగింది. సింధు పెళ్లికి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here