RRR Behind and Beyond OTT: ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత శుక్రవారం (డిసెంబర్ 20) థియేటర్లలోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ వారం రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ ఆర్ఆర్ఆర్ మూవీపై రూపొందిన డాక్యుమెంటరీ ఇది.
Home Entertainment RRR Behind and Beyond OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్.. థియేటర్లలో...