Visakhapatnam : విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ ప్రమాదమే తప్పింది. ఒక రైలు ఏకంగా విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. అయితే ఎటువంటి అపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వైర్లను తొలగించిన చాలా సేపు తరువాత రైలును పంపించారు.
Home Andhra Pradesh Visakhapatnam : విశాఖపట్నం రైల్వే స్టేషన్లో తప్పిన ప్రమాదం.. విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు