YS Jagan to Kadapa: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ క్రిస్మస్ వేడుకల్ని పులివెందులలో జరుపుకోనున్నారు. డిసెంబర్ 24 నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలోనే గడుపుతారు. బెంగుళూరు నుంచి నేరుగా కడప జిల్లాల ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్లో నివాళులు అర్పిస్తారు.
Home Andhra Pradesh YS Jagan to Kadapa: కడపలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్న వైసీపీ అధినేత వైఎస్...