ఏథర్ రిజ్టా

ఏథర్ ఎనర్జీ తన మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్టాను 2024 సంవత్సరంలో భారత మార్కెట్లో విడుదల చేసింది. రిజ్టా భారతీయ వినియోగదారుల కోసం మొత్తం 2 వేరియంట్లలో లభిస్తుంది. రిజ్టాలో వినియోగదారులు నోటిఫికేషన్ అలర్ట్స్, లైవ్ లొకేషన్ షేరింగ్, గూగుల్ మ్యాప్స్‌ను సపోర్ట్ చేసే 7 అంగుళాల టిఎఫ్టీ స్క్రీన్‌ను పొందుతారు. ఈ స్కూటర్ 2.9 కిలోవాట్, 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది వరుసగా 123 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here