స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల‌కు మరింత మెరుగైన‌ వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. కాలిన‌డ‌కన వ‌చ్చే భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సౌక‌ర్యం అందించేందుకుగాను అవ‌స‌ర‌మైన సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్లు, న‌ర్సులు, పారా మెడిక‌ల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భక్తులకు మ‌రింత‌ మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించింది. ఈ మేర‌కు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భ‌క్తుల‌ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here