Jio Payments Bank Rewards : క్రిస్మస్, న్యూ ఇయర్… పండుగ సీజన్‌లో కొత్త ఖాతాదారులకు జియో పేమెంట్స్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. నూతన ఖాతాదారులకు రూ. 5,000 విలువైన రివార్డులను అందిస్తున్నట్లు జియో ఫైనాన్షియల్ సర్వీస్ ప్రకటించింది. డిసెంబర్ 25 నుంచి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here