రెనాల్ట్ క్విడ్

0.8-లీటర్, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది. అయితే గత ఏడాది కారు నుంచి చిన్న ఇంజిన్‌ను తొలగించారు. రెనో క్విడ్ ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధర రూ .4.69 లక్షలు. క్విడ్ లో 1.0-లీటర్ ఎస్‌సీ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 68బిహెచ్‌పీ పవర్, 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here