ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 25 Dec 202412:00 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Agrigold Deposits: అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోడానికి చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశం
- Agrigold Deposits: ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది డిపాజిటర్లను నిలువునా ముంచి అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంపై వివిధ శాఖలతో సమీక్షించారు.
Wed, 25 Dec 202411:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: IRCTC Mahakumbh Gram: అలహాబాద్ కుంభమేళాలో ఐఆర్సీటీసీ టెంట్ సిటీ రెడీ.. బుక్ చేసుకోండి ఇలా…
- IRCTC Mahakumbh Gram: మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి తరలి వచ్చే భక్తుల కోసం ఐఆర్సిటీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రైళ్లలో కుంభమేళాకు చేరుకునే వారి కోసం అన్ని హంగులతో ఐఆర్సీటీసీ టెంట్ సిటీని సిద్ధం చేసింది. కుంభమేళాకు వెళ్లాలనుకునే వారు ఆన్లైన్లో ఈ సదుపాయాలను బుక్ చేసుకోవచ్చు.